❤️🙏🏿🙏🏿🙏🏿భక్తి మార్గము🙏🏿🙏🏿🙏🏿❤️ ✍🏿 ...తరణి కంటి సూర్య లక్ష్మి__



                        ❤️🙏🏿🙏🏿🙏🏿భక్తి మార్గము🙏🏿🙏🏿🙏🏿❤️

✍🏿 ...తరణి కంటి సూర్య లక్ష్మి__

*ఆ;

మనసు మంచి దైన మనలోని పరమాత్మ

మేలు కొనియె నుండు మనల గావ

నిర్మల మనసు గల వారల మనసున

ఈసు చింత నంబు యిమిడి యుండు"*

*ఆ:

ఆత్మ బంధువనగ ఆ పరంధాముడు

ఆర్తి బిలువ వచ్చు. ఆంగలేస్తు

భక్తి తాడు దెచ్చి భగవంతు గట్టం గ

కట్ట బడును భక్తి రాట క తడు:*

*ఆ:

మోక్ష మార్గ మరయ పరితపింప వలదు

జ్ఞాన మార్గమునకు జాడ వెతుకు

భక్తి మార్గము నకు భగవంతు ద లచిన

ముక్తి మార్గ మంత ముందుకొచ్చు:*

*ఆ:

జీవన సమరమున జరుగు సంఘటనలు

ఆపతరముగాదు అవని లోన

ఎక్కడున్న గాని ఏ సమయము గాని

భక్తి మార్గ మొకటి ముక్తి జూపు: *

*ఆ:

మనసున పరమాత్మ మనకు కాన గ రాడు

మహిమ లేవి దలచ మనసు రాదు

కష్ట కాల మందు కనిపించు పరమాత్మ

దేవ మహిమ అపుడు దెలియ వచ్చు:*

*******************************************

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!