ఘల్లున మ్రోవగ గజ్జెలు

(మంచి పద్యం కవి గారు పేరు తెలియదు.నా గోల నుంచి.)

.

ఘల్లున మ్రోవగ గజ్జెలు

ఘల్లున మ్రోవగ గజ్జెలు

ఝల్లున పొంగెను ఎడదలు జవరాండ్రలకున్

తెల్లని గోవుల వెంబడి

నల్లని గోవిందుడురుక నాట్యపు భంగిన్

నల్లనివాడైన బాలకృష్ణుడు తన తెల్లని ఆవులను తోలుకొని పోవుటకు సిద్ధమై, వాటివెంట ఉరుకగా, ఆయన పాదములకు ఉన్న గజ్జెలు ఘల్లుమన్నవి. ఆ రవము వినగానే నందవ్రజములో ఉన్న యవ్వనవతుల హృదయములు ఒక్కసారిగా ఝల్లుమని ఆనందంతో ఉప్పొంగాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!