🚩మడి కట్టుకోవటం అంటే..!

🚩మడి కట్టుకోవటం అంటే..!



👉🏿మన హిందూ సాంప్రదాయంలో మాత్రమే ఉన్న


ఒక పరమ పవిత్ర ఆచారం మడి కట్టుకోవటం.


👉🏿అదేమిటో తెలియక అది ఒక చాంధస ఆచారం


అని ఆడుపోసుకొనే వారూ మనలో లేకపోలేదు.


👉🏿కాని అది ఒక ఆరోగ్య వంతమైన, శుచి శుభ్రతలకు


సంబంధించిన ఆచారమే కాని, చాదస్తం ఎంతమాత్రం కాదు.


👉🏿నేటికీ కొంత మంది ఎంత కష్టం వచ్చినా మడి లేని ఇంట భుజించరు.


బయటి వస్తువులు స్వీకరించరు. ఆదర్శంగా నిలుస్తున్న


అటువంటి వారికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.👏🏿


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿శుభంభూయాత్!🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!