నేను మానవ సుర్యుణ్ణి

ఆడవుల్లో అశాంతితో పరుగెత్తే దావాగ్నిని నేను

తెలిమబ్బుల మందల్లోనించి వడిగా 

ఒక తార వైపుకు పరుగెత్తే చిరుమబ్బును నేను

బాధల్లో మునుగుతాను సంతోషాల్లో ఉదయిస్తాను

నేను మానవ సుర్యుణ్ణి


విప్లవ భాషావిధాత కవిసేన మేనిఫెస్టోప్రణేత భుధజన విధేయ శేషేంద్ర నామదేయ కవివర్మ ప్రణీత ఆధునిక మహాభారతస్య అనుబంధకావ్యం లో బ్రమరకాండ నుంచి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!