Sunday, January 7, 2018

రాజా రవి వర్మ చిత్ర కథ -2-

రాజా రవి వర్మ చిత్ర కథ -2-

-

రాజా రవి వర్మ చిత్రించిన అలోచలనలతో కూడి ఉన్న

శకుంతల సన్నివేశం కలిగిన చిత్తరువు.

దుష్యంతుడు ఒక రోజున జింకను వేటాడుతూ, 

కణ్వ మహర్షి ఆశ్రమము వైపు వస్తాడు. అక్కడ శకుంతలను చూసి మోహితుడై పరిచయం అడుగుతాడు.

వెనక్కి తిరిగి దుష్యంతుని చూచు చున్న శకుంతల.

-

No comments:

Post a Comment