Monday, January 8, 2018

ఒక వ్యక్తీ జీవితం లో కోరుకునేది.... ??

ఒక వ్యక్తీ జీవితం లో కోరుకునేది.... ??

......

ఒక ప్రేమించే భార్య!

రుచి కరం గా వండిపెట్టే భార్య!!

తన బాగోగులు చూసుకునె భార్య!!!


డాన్ కో పకడనా ముష్కిల్ హి నహీ....నా ముమ్కిన్ హై!!

హహహ...మరదే!....

అంతా అర్ధం చేసుకోవడం లో వుంటుంది!!

ఒక ప్రేమించే భార్య!......అంటే , నా భార్య!!

రుచి కరం గా వండిపెట్టే భార్య!!....అంటె మా అత్తగారు,...మా మామ గారికి భార్య!!!

తన బాగోగులు చూసుకునె భార్య!!!....అంటె , మా నానమ్మ.....మా తాతయ్య గారి భార్య!!!!

వీళ్లు ముగ్గురూ, అన్న్యోన్యం యం గా కలిసి మెలిసి వుండాలని!!

-

(RV Prabhu గారికి కృతజ్ఞలతో )

No comments:

Post a Comment