🙏శ్రీ సి. నారాయణ రెడ్డి గారు . 🙏

🌹మన సాహితీ ప్రముఖులు (13)🌹


🙏శ్రీ సి. నారాయణ రెడ్డి గారు . 🙏


👉 

పగలే వెన్నెల, జగమే ఊయల కదిలే ఊహలకే కన్నులుంటే


నన్ను దోచుకుందుే వెన్నెల దొరసానీ 

అనే పాటల తో పేరుపొందారు.తర్వాత చాలా సినిమాల్లో


మూడు వేలకు పైగా పాటలు రాశారు .


విశ్వనాధ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ పురస్కారం


పొందిన తెలుగు సాహీతీకారుడు ఆయనే.


విశ్వంభర కావ్యానికి ఆయనకి ఈ అవార్డు లభించింది.


ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు


ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి.


అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది.


శబ్దాలకు రంగు, రుచి, వాసన కలిగించే ఆల్కెమీ ఏదో సినారె


దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు

.


🌹🙏 చిత్రం - పద్మ కృష్ణ గారు.🙏🌹


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!