దేముడు...దయామయుడు.." అను ఒక సారాయి షాప్ వాడి కధ !

దేముడు...దయామయుడు.." అను ఒక సారాయి షాప్ వాడి కధ !


😌😅😌😅😌😌😅😌😅😌


ఓ సారి దేముడు భూలొకానికి వచ్చాడు...

నేను ఇంట్లొ లేను!!


సరే ఊరు చూద్దామని బయలు దేరాడు దేముడు!


దారిలో దాహం వేసింది!!!


ఒక పాల వాడు కనిపించాడు...


''బాబూ కొంచెం పాలు పోస్తావా??" అని అడిగాడు!!


"తేరగా పొయ్యడానికి ఇవి నీళ్లు కావు " అంటూ పాల వాడు


వెళ్ళిపోయాడు !


దేముడికి నోరు ఎండిపోతోంది!!


ఎదురుగ్గా సారాయి దుకాణం చూసి....


అక్కడికి వెళ్లి అడిగాడు!!


"తాగు...నీ ఇశ్టమొచ్చినన్త తాగు....జల్సా చేసుకో " అన్నాడు


సారాయి షాప్ వాడు


తృప్తి గా తాగాడు దేముడు!!


బాగా ఖుష్ అయిపోయాడు...


అంత్హే ...వెంటనె ...


"ఈ రోజు నుండి...


"పాలు అమ్ముకుందుకు పాలవాడు ఇంటింటికీ తిరగాలి...


సారాయి కావాల్సిన వాళ్లు ...నిన్నే వెతుకుంటూ వస్తారు..!!!.."


అని శాపము...వరమూ....రెండూ ఇచ్చేసాడు .

.

"దేముడు".🙏🏿


-వింజమూరి .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!