హనుమంతరావు..అప్పారావు జోక్స్

హనుమంతరావు..అప్పారావు  జోక్స్ 

1.అది 1959 యూనివర్సిటీ నుండి కోటి బస్సు లో వస్తున్నాం...నేను హనుమంతరావు..

ఒక అమ్మయిని చూసి మా హనుమంతరావు ..ఇలాంటి 

కోతులకు పెళ్లి ఎలా అవుతుంది...జాలి వేస్తోంది అప్పారావు అన్నాడు.

అందుకు ఆ అమ్మయీ పర్వాలేదు ... మీ లాంటి కొండ ముచ్చులు దోర్కపోరు అంది...

ఆ .. అన్నాడు పాపం హనుమంతరావు...

2. అప్పారావు..పెట్రొలు బంకు లో 

కాస్త పెట్రొలు కావాలి...నా కారుకు 

ఎంత కావాలి అని అడిగేడు బంకు వాడు...

ఆ ఎంత ఒక పది చుక్కలు ..దాన్ని తగలట్ట ఎందుకు ..

ఈ ధరలతో వేగా లేక చస్తున్నాను......

3.నేను హనుమంతరావు ఒకసారి బస్సు ఆర్ట్స్ కాలేజీ దగ్గెర దిగి కెమిస్ట్రీ బిల్డింగ్ కు

నడుస్తునాం.

అక్కడ మా ఫ్రెండ్స్ అర్జునసింగ్, పార్థ సారధి ఏదో గో డవపడి..తిట్టుకుంటున్నారు..

కమలేషు బేడి..(ఆమె అప్పుడు మా కాలేజి బుటి లెండి)..,,,గురుంచి ఏదినా 

అంటే నేను ఉప్పుకోను అంటున్నాడుఅర్జును...

అంటాను..అంటో ముదుకు వస్తున్నాడు పార్థు....

..

ఎప్పుడు అలా తిట్టు కోవడమ మాత్రమే ఎప్పుడు కొట్టు కొంటారో .. 

అన్నాడు మాన హనుమంతరావు ..

అంటే మేము కొట్టుకోవడం నీకు ఇష్టమా అంటో ........ఇద్దరు కలసి .నా సామి రంగా ఉతికేసారు మన హనుమంతరావుని...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!