"ఓ - చెంపకు చారెడు అన్నమాట,


రామలింగడు - "అయితే తాతా, ఇంతలు కన్నులుండ అనూరుకొన్నావే, ఎంతో చెప్పకపోతే ఎట్లా?" అనడుతాడు.

అల్లసాని పెద్దనగారు తన కుర్చీలోంచీ లేచి రామలింగడి దగ్గరకి వెళ్ళి సున్నితంగా అతని చెంపచెళ్ళుమనిపించి వచ్చి కూర్చొంటాడు.

అప్పుడు రామలింగడు "ఓ - చెంపకు చారెడు అన్నమాట,

తాత గారు ఎప్పుడూ మాటలతో ఏది చెప్పరు, అంతా శభ్ధంతోనే (ద్వని)తోనే" అంటాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!