నమకం -

నమకం - ఆరవ అనువాకం మూడవ మంత్రము (తెలుగులో ప్రతిపదార్థ విశేషాలు )(27-02-2014)

నమోమధ్యమాయచాపగల్భాయచ.

नमो मध्यमाय चापगल्भाय च ।

నమోమధ్యమాయచాపగల్భాయచ

మధ్యమాయ= మధ్యమ వయస్సులో అనగా యౌవన వంతుని రూపములో ఉన్న 

అపగల్భాయ= బాలుని రూపములో ఉన్న శివునికి 

నమః= నమస్కారము.

తాత్పర్యము

యౌవన వంతుని రూపములో ఉన్న బాలుని రూపములో ఉన్న శివునికి నమస్కారము.

విశేషాలు

1. సృష్టికి , లయానికి మధ్య ఉన్న స్థితిని మధ్యమాయ ''అను పదం సూచిస్తుంది. సృష్టిలోని అన్ని రూపాలు శివునివే అని తాత్పర్యము.

Photo: నమకం - ఆరవ  అనువాకం మూడవ మంత్రము (తెలుగులో ప్రతిపదార్థ  విశేషాలు )(27-02-2014)

నమోమధ్యమాయచాపగల్భాయచ.

नमो मध्यमाय चापगल्भाय च ।

 నమోమధ్యమాయచాపగల్భాయచ

మధ్యమాయ= మధ్యమ వయస్సులో అనగా యౌవన వంతుని  రూపములో ఉన్న 

అపగల్భాయ=  బాలుని రూపములో ఉన్న శివునికి 

నమః= నమస్కారము.

తాత్పర్యము

 యౌవన వంతుని రూపములో ఉన్న    బాలుని రూపములో ఉన్న శివునికి నమస్కారము.

విశేషాలు

1. సృష్టికి , లయానికి మధ్య ఉన్న స్థితిని మధ్యమాయ ''అను  పదం సూచిస్తుంది.  సృష్టిలోని అన్ని రూపాలు శివునివే అని తాత్పర్యము.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.