"హరిహరాభేదం " తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కు నిదర్శనం. స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు. శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిన్నహములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది. ఈవిధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర్తి. ఆవిధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ కేశవ మొదలగు భేదాలు దానిలో లేవు. ` జగద్గురువులు -- శ్రీ కంచి పరమాచార్య — with Gumma Ramalinga Swamy.

"హరిహరాభేదం "

తిరుపతి శ్రీవెంకటేశ్వర స్వామి మూర్తి స్వరూపంలో శివ, విష్ణు, శక్తి, సుబ్రహ్మణ్య అంశలు

నాలుగు యిమిడి న్నాయి. బాలాజీ అన్న పేరు బాలసుబ్రహ్మణ్యం కు నిదర్శనం.

స్వామి తలపై జడ, నాగాబరణాలు, బిల్వపత్రపూజ, శివస్వరుపానికి సాక్ష్యాలు.

శంఖ చక్ర కిరీటాలు శ్రీమహావిష్ణువు చిన్నహములు. వెలుపలి ప్రాకారంలో, సింహశిల్పం శక్తి స్వరూపాన్ని ప్రకటించేది.

ఈవిధముగా శ్రీ వెంకటేశ్వర స్వామి శివ, కేశవ, బాలసుబ్రహ్మణ్య సమన్యయమూర్తి. ఆవిధంగానే ఆ దేవుని భావించడం సమంజసం. శివ కేశవ మొదలగు భేదాలు దానిలో లేవు.

` జగద్గురువులు -- శ్రీ కంచి పరమాచార్య — with Gumma Ramalinga Swamy.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!