అప్ప నీతి వ్యాక్యాలు...గొప్ప నీతి వ్యాక్యాలు!


అప్ప నీతి వ్యాక్యాలు...గొప్ప నీతి వ్యాక్యాలు!
దొంగతనము తప్పురా దోపిడీలు ముప్పురా
అందినంత అప్పు చేసి మీసం మెలి తిప్పరా
అప్పు చేసి పప్పు కూడు తినరా ఓ నరుడా
గొప్ప నీతి వాక్యమిది వినరా పామరుడా

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!