భద్రాది రామదాసు!


భద్రాది రామదాసు!
.
క రుణ జూడవే ఓయమ్మ
కాకుత్స రాముని కొమ్మ !!
శరణంటి నను గావవమ్మ
జనక తనయ సీతమ్మ !
.

ఇలా సీతమ్మవారిని శ్రీమహాలక్ష్మిగా భావించి,
కళ్యాణియని, కలకంఠియని, భద్రాద్రివాసుని కొమ్మయని,
భద్రాద్రి శ్రీరామదాసునికి అమ్మ యని సంబోధించి,
'నీ మహిమల నెన్నగ నా తరమా తల్లి, నిన్ను శరణంటిని. నను గావుము' అని
భద్రాది రామదాసు వేడుచున్నాడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!