అయ్యప్ప జననం!

అయ్యప్ప జననం!

.

మొదట ప్రపంచాన్ని దహిచేంతటి “హాలాహలం” వచ్చింది. దాన్ని శివుడు తన కంఠంలో దాచి అందరిని కాపాడతాడు. ఆ పిమ్మట దేవదానవులు మరల చిలుకుతుండగా సంపన్నమైన అనేక వస్తువులు, ఇంకా వరాలు తీర్చే కామధేనువు వస్తుంది. చివరికు "ధన్వంతరి" (విష్ణువు అంశ, దేవతల వైద్యుడు, ఆయుర్వేద దేవుడు) అమృతకలశాన్ని చేతబట్టుకొని అవతరిస్తాడు.

విష్ణువు మోహిని రూపంలో అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచిపెడతాడు. విష్ణుమూర్తి మోహిని రూపంలో శివుని వద్దకు వచ్చి తను ఇచ్చిన మాటను పూర్తిచేశాను అని చెప్తాడు. శివుడు మోహిని యొక్క అందానికి ఆకర్షితుడై మోహినిని కవ్విస్తాడు. లోకకళ్యాణం కోసమే హరి-హర కలయిక. ఆ (హరిహరాద్వైత)కలయిక ఫలమే మన "అయ్యప్ప".

హరిహరసుతనే శరణమయ్యప్ప !!! హరిహరసుతనే శరణమయ్యప్ప !!! హరిహరసుతనే శరణమయ్యప్ప !!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!