తు ప్పట్టిన భావాల బీరువాలు, అనేకం!

కామేశ్వర రావు భైరవభట్ల 

నెట్టిన ప్రతి గుమ్మంలో

మెట్టిన ప్రతి గడపలోన మేమేం చూశాం?

పుట్టల చెదపట్టిన తు

ప్పట్టిన భావాల బీరువాలు, అనేకం!


:


నేటి తెలుగుసాహిత్య వాణిజ్యవీథి

కేవల నిరక్షరాస్యులు కృతకవేత్త

లెంత పెత్తనమ్మును చలాయింపగలరొ

నాడెపుడయిన తలపోసినామ మనము?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!