మూఢనమ్మకాల గొప్పతనం కాదు!--శ్రీశ్రీ".

"మూఢనమ్మకాలని తెలిసికూడా వాటిని ఆచరించడమంటే మానసిక దౌర్బల్యమేగానీ,మూఢనమ్మకాల గొప్పతనం కాదు!--శ్రీశ్రీ". 

ఇది వాస్తవాన్ని సూటిగాచెప్పడమే! మూఢనమ్మకాలకు మనిషిలోని 'మానసిక దౌర్బల్యమే" ఎలా కారణంకాగాలదో, అలాగే, మనిషిలోని 'దురాశ' (లేశమయినా కష్టపడకుండా సంపద- అనగా -ధన, వస్తు వాహనాలు వగైరాలను నిస్సిగ్గుగా పొందాలనే నీచపుటాలోచన చేయడం)ను 'వరకట్న'మనే దుస్సాంప్రదాయానికి కారణంగా పేర్కొనవచ్చు. నేటితరపు యువతలో - ఈ విషయంలో - క్రమేపీ మంచిమార్పువస్తూండడం నిస్సందేహంగా సంతోషాన్ని కలిగించే విషయమే!

ఓ ప్రక్క సహజీవనాలు సాగిస్తూ, పెళ్లికి మాత్రం తల్లిదండ్రుల మీదా, వాళ్లు మాట్లాడే కట్నకానుకలూ, యెంత వైభవంగా వివాహం చేస్తారూ......లాంటి వాటి మీద ఆశ పడుతున్నవాళ్లు తయారవుతున్నారు. 

కన్యా శుల్కాలు రావలసిందే. కానీ మళ్ళీ ముసలివాళ్లకి పిల్లల్ని అమ్మడం రాకూడదు మరి!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!