రేఖాచిత్రం: సుందరాకాండ బహుసుందరం

రేఖాచిత్రం: సుందరాకాండ బహుసుందరం: వాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండవాల్మీకి రామాయణంలో సుందరాకాండకు ఎంతో ప్రాముఖ్యముంది. సుందరాకాండ పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం హనుమనోట మరోసారి ఈ కాండలో వింటాం. లంకా నగర వర్ణన, మహర్షి వాల్మీకి కన్నులకు కట్టేటట్లు వర్ణించారు. ఎవరితో ఎలా మాట్లాడాలో, కష్టకాలంలో ఎలా ఆలోచించి ధైర్యంతో ముందుకు సాగాలో హనుమ చెబుతారు.





ఈనాటి యువతరానికి ఆనాడే వ్రాసిన మహత్తర మనోవికాస గ్రంధం రామాయణం! " రామాయణం " పుస్తకాన్ని అందంగా శ్రీ ముళ్లపూడి వెంకటరమణగారు రచిస్తే మరింత సుందరంగా బాపుగారు బొమ్మలు గీశారు. ఆ పుస్తకంలోని సుందరకాండ లోని బహుసుందరమైన బొమ్మలు ఈ హనుమజ్జయంతి రోజున మీకోసం, శ్రీబాపుగారికి కృతజ్ఞతలతో. ఈ అందాల బొమ్మల " రామాయణం " నేడే కొనండి. మీ పిల్లలచేత చదివించండి. వాళ్ళకి చదవడం రాకపోతే మీరే చదివి వినిపించండి. మీకూ రాకపోతే వాళ్ళ తాతగారు,బామ్మగార్లచేత చదివి వినిపించండి. పారాయణం శుభప్రదమని పెద్దలు చెబుతారు. ఇందులో ప్రతి ఘట్టం సుందరమే !రామాయాణం ...

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.