బుడుగు’ .....

బుడుగు’ .....

నమస్తే. చాలా రోజుల తరువాత కనిపిస్తున్నందుకు ముందు నన్ను షమించండి. షమించడం అంటే ఎవరైనా తప్పు చేశారు అనుకో, వాళ్ళకి ప్రైవేట్ చెప్పకుండా వదిలేస్తే దాని షమించడం అంటారన్న మాట. అలా నన్ను కూడా షమించేయండి.

నా మటుకు నేను సీ గాన పెసూనాంబని, టింకు గాడిని అప్పుడప్పుడు షమిస్తూనే ఉంటాను. సీ గాన పెసూనాంబని షమించడం కంటే ఇంకేం చెయ్యలేం అనుకోండి. ఒక వేళ షమించక పోయినా అది పట్టించుకోదు.

టింకుగాడిని మాత్రం వాడి దగ్గర నుండి కొన్ని కాణీలో, చేగోడీలో లాక్కుని షమించేస్తాను. వాడు ఇస్తాడు కూడా. లేక పోతే వాడి నడ్డి మీద చంపేస్తానేమో అని భయం వాడికి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!