“బుడుగూ, నువ్వు చాలా పక్షవాతంగా మాట్లాడుతున్నావు.

“బుడుగూ, నువ్వు చాలా పక్షవాతంగా మాట్లాడుతున్నావు. ఎంతైనా నీకు ఆ బాపు-రమణ అంటే ఇష్టం!”

“హవును, రమణగారు నన్ను సృష్టించి ఇచ్చారు. బాపుగారు ఆయన ప్రాణ స్నేహితుడు. నాకు వాళ్ళంటే ఇష్టం ఎందుకు ఉండదు? అది పక్కన పెట్టు. బాపుగారు సినిమ హెంత అందంగా తీసారు! పాటలు హెంత బావున్నాయి! పిల్లలు ఇంకా హెంత బాగా చేశారు! స్క్రీన్ ప్లే హెంత బాగుంది! ఇలాంటివి పట్టించుకోకుండా వంకలు పెడితే నాకు ఖోపం వస్తుంది మరి.”

“ఇంతకీ ఏమంటావురా?”

“సీ రామ రాజ్జం చూస్తే పుణ్యం ఎలాగూ వస్తుంది. కానీ చూడకపోతే పాపం రావడం మాత్రం ఖాయం.”

Comments

  1. పక్షపాతం గా మాట్లాడితే పక్షవాతం వస్తుంది గామోసు !!

    జిలేబి

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!