పాపము అనే మాటకు అర్థం ఏమిటి :..

పాపము అనే మాటకు అర్థం ఏమిటి :..
.
సుఖ దుఃఖే సమే కృత్వా లాభా లాభౌ జయా జయౌ !
తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాప మవాప్స్యసి ! 2వ అ./38
.
సుఖ దుఃఖములు, లాభ నష్టములు, జయాపజయములు కలుగుచున్నప్పుడు
మనస్సులో తదనుగుణ సంతోష, దుఃఖాది వికారములు తలెత్తకుండా కుండా అడ్డుకుంటూ మనస్సు యొక్క సమస్థితి (శాంతి) ని కాపాడు కున్నప్పుడు పాపము పొందకుండుదువు.
.
శ్రీమద్భగవద్గీత పాపమంటకుండా యుద్ధం చేయమంటున్నది.
అంతేకాక బహుళ పాపాలు ఉంటాయని కూడా
"అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష యిష్యామి " అనటం ద్వారా స్పష్ట పరచుచున్నది.
.
పాపము అంటే పతనమవటం! పడిపోవటం! జారిపడటం! అంతే అని శ్రీమద్భగవద్గీత స్పష్ట పరస్తున్నదని మహాత్ముల అభిప్రాయం..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!