- కరుణశ్రీ (“ఉదయశ్రీ” నుండి)

చూచెద వేలనో ప్రణయసుందరి! కాటుకకళ్ళలోని యా
లోచన లేమిటో హరిణలోచని! నీ చిరునవ్వులోని సం
కోచము లెందుకో కుసుమకోమలి! నీ మధురాధరమ్ములో
దాచుకొనంగ నేటికి సుధామయసూక్తి? కళావిలాసినీ!

- కరుణశ్రీ
(“ఉదయశ్రీ” నుండి)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!