Devulapally Venkata Krishna Shastry by...Vinjamuri Venkata Appa rao

Devulapally Venkata Krishna Shastry
by...Vinjamuri Venkata Appa rao


Devulapalli Venkata Krishnasastri was a Telugu poet, playwright and translator. He is famously known as Andhra Shelley.

Awards

Andhra University has conferred the title Kala Prapoorna (The complete artist) on him in 1975.
He was awarded the Sahitya Akademi Award.Krishnashastri also won the Padma Bhushan Award in the year 1976.

Krishnasastri was born in East Godavari district of Andhra Pradesh, India. He was born in Ravuvari Chandrampalem and was brought up in Pitapuram in a family of court-poets.He grew interest in English literature while he was in his high school.

Career

Krishnasastri started writing poetry from a very young age. Krishnasastri's works changed significantly after he http://www.youtube.com/watch?v=RnUp2Y0s_So&list=FLZb1TvvivQr45ND3YgS0J7A&feature=mh_lolzmet Gurudev Rabindranath Tagore at Santiniketan in 1929.Krishnasastri joined All India Radio in 1945 and wrote a number of plays for it.

He also translated Sri Goda Devi's Tamil Tiruppavai into Telugu Keertanaas. Other translations of Tiruppavai are available - but they are all word for word. His translation is unique because he had taken the central idea of each Pasuram, made it into pallavi and wove around it the rest of the paasuram into anupallavi and charanam(s). They were set to pure carnatic music, even as they were composed, by Amruthavalli Sundaram. The publication with notation, is Orient Longman.

Literary works

Some of Krishnasastri's famous works include :
Amrutha Veena (1992)
Sri Andallu Tiruppavu Kirtanalu (1993)
Meghamala (1996)
Krishna Paksham (The Darkening Fortnight),
Pravasam (Alien Residence),
Mahati (The Veena of Narada).

కృష్ణ పక్షము - స్వేచ్చాగానము - 2--దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు

నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు? కలవిహంగము పక్షముల దేలియాడి తారకా మణులలో తారనై మెరసి మాయ మయ్యెదను నా మధురగానమున! నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? మొయిల దోనెలలోన పయనం బొనర్చి మిన్నెల్ల విహరించి మెరపునై మెరసి పాడుచు చిన్కునై పడిపోదు నిలకు నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
తెలిమబ్బు తెరచాటు చెలి చందమామ
జతగూడి దోబూచి సరసాల నాడి
దిగిరాను దిగిరాను దివినుండి భువికి నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? శీకరంబులతోడ చిరుమీలతోడ నవమౌక్తికములతో నాట్యమ్ము లాడి జలధి గర్భమ్ము లోపల మున్గిపోదు నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? పరువెత్తి పరువెత్తి పవనునితోడ తరుశాఖ దూరి పత్రములను జేరి ప్రణయ రహస్యాలు పల్కుచు నుందు నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు? అలరుపడంతి జక్కిలిగింత వెట్టి విరిచేడె పులకింప సరసను బాడి మరియొక్క ననతోడ మంతనం బాడి వే రొక్క సుమకాంత వ్రీడ బో గొట్టి క్రొందేనె సోనల గ్రోలి సోలుటకు పూవు పూవునకును పోవుచునుందు
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
పక్షి సయ్యెద చిన్ని ఋక్ష మయ్యెదను
మధుప మయ్యెద చందమామ నయ్యెదను
మేఘ మయ్యెద వింత మెరుపు నయ్యెదను
అలరు నయ్యెద చిగురాకు నయ్యెదను
పాట నయ్యెద కొండవాగు నయ్యెదను
పవన మయ్యెద వార్ధిభంగ మయ్యెదను
ఏలొకో యెప్పుడో యెటులనో గాని
మాయ మయ్యెద నేను మారిపోయెదను.
నవ్విపోదురు గాక నా కేటి సిగ్గు?
నా యిచ్ఛయే గాక నా కేటి వెరపు

Comments

  1. "నీ హృదయంలో ఏదో తారాడుతుంది. అది బాధగా ఉంటుంది. ఆ బాధలోనూ సుఖం ఉంటుంది. అది మనిషి లోపలి మనిషి కదిలిస్తుంది. దాని పేరే భావక కవిత్వం అంటే... దాన్ని రాయగలిగిన వాడొక్కడే... అతని పేరు కృష్ణశాస్త్రి". సాక్షాత్తు విశ్వనాథ సత్యనారాయణవారి పలుకులివి

    ReplyDelete
  2. Can i get this book? if so where can i get? Sri Andallu Tiruppavu Kirtanalu (1993)??Please do mail me the details.

    ReplyDelete
  3. Namaste andi! Did you get Sri Andallu Tiruppavai Kirthanalu book? If yes, can you please suggest where to get it from?

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!