ఎంకి శివమెత్తి “తానాలు” చేసింది. !

 

ఎంకి శివమెత్తి “తానాలు” చేసింది. !

.

ఆ అందాన్ని, ఆ చందాన్ని, ఆ ఆనందాన్ని తనకి తను తిలకిస్తూ, వాటిని అనుభవిస్తూ, పాట పాడుకొంటాడు, పాడుతాడు నాయుడు బావ.:

.

నీలలో మునిగింది

తేలింది వెలుగుతో

మబ్బు సెందురుడల్లె

మనిసిలో మనసల్లె

.

శృంగారం, ప్రణయం పొంగుగా ప్రవహిస్తయ్.

.

(నండూరి వెంకట సుబ్బారావుగారి ఎంకి పాటలు .)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!