వినుర వేమ.!

ఆ. 

వెతలు తీర్చువాడు వేదాంత వేద్యుండు 

రతుల నేలువాడు రమణుడగును 

సతిని బెనగువాడు సంసారయోగిరా! 

విశ్వదాభిరామ వినుర వేమ.!

.

ఆ. 

వృక్షములకు మంచి | వ్రేళ్ళురెమ్మచిగుళ్ళు 

మత్స్యముల కందంబు | ముక్కు చెవులు 

పక్షుల కందంబు | పల్కులొక టేనయా 

విశ్వదాభిరామ వినుర వేమ.!

.

అ.

వెండి బంగారంబు కొండలై యుండగా 

దేవుడేల పోయె తిరిపె మెత్త 

అతడంత వాడైతె అదుగు పో......నెరా 

విశ్వదాభిరామ వినుర వేమ.!

.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!