ఇది ఒక మహా సంగ్రామం.

ఇది ఒక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు అసమర్థులకు చోటు లేదు.!

.

.""ఇంతమంది మేధావులున్నారు గదా ప్రపంచంలో - 

వీళ్ళల్లో ఒక్కరయినా అన్నం తేలిగ్గా దొరికే పద్ధతి ఎందుకు కనిపెట్టరు?

ఏ వాసన చూట్టంవల్లో, ఏ గాలి పీలవడం వల్లో, ఏ నీళ్ళు తాగడం వల్లో ప్రాణాలు నిలిచేటట్టు ఎందుకు చెయ్యరు?

.

ఈ యుద్ధాలు, ఈ నాశనాలూ, బాధలు, తాపత్రయాలు. అన్నీ తప్పుతాయిగా? అంతా సుఖంగా బతుకుతారుగా! వాళ్ళీ విధంగా ఆలోచించరు.

.

జీవితం ప్రవాహం, ప్రచండ వేగంతో వెళ్ళిపోతూ ఉంది. అందులో ఎవరెవరి సంస్కారాన్ని బట్టి వాళ్ళు తమ సుఖం కోసం పోట్లాడుకుంటున్నారు.

.

ఇది ఒక మహా సంగ్రామం. ఈ సంగ్రామంలో పిరికివాళ్ళకు అసమర్థులకు చోటు లేదు."

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!