పువ్వులు కథ.!

పువ్వులు కథ.!

(శ్రీ రావిశాస్త్రిగారు.)

.

బంతినారునుంచి మొక్కలు విడదీసి పాతిన కమల

రాత్రి పడిన వర్షంతో తలలు పైకెత్తి జీవంతో కలకలలాడుతున్న మొక్కలు 

చూసి సంతోష పడుతుంది.ఆమె సంతోషని ఇలా వర్ణిస్తారు రావిశాస్త్రిగారు.

.

ఇటు ఈ మొక్క దగ్గర నిల్చుంది కమల 

.

అటు ఆ మొక్క దగ్గరకి పరిగెట్టింది కమల

.

ఇదే కమల ఈ మొక్కా అయింది

.

ఇదే కమల ఆ మొక్కా అయింది

.

నిన్న రాత్రి నీటిమబ్బూ ఈ కమలే 

.

నిన్న రాత్రి వానజల్లూ ఈ కమలే ఆ కమలే 

.

ఈ ఉదయం సూర్య రశ్మిగా మెరుస్తోంది అదే కమల

.

ఈ ఉదయం చల్లగాలిలా వీస్తోంది. ....

.

ప్రాణాన్ని పెంచి పోషించే వారికి మాత్రమే ఈ ఆనందం తెలుస్తుందంటూ రావిశాస్త్రి చేసిన 

ఈ వర్ణనలో ప్రకృతికీ, మనిషికీ గల అనుబంధం, ప్రకృతిలోని సౌందర్యంతో మనిషి పొందే తాదాత్మ్యం రూపుకట్టిస్తారు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.