మనసుకు మైల ఉండదు.


మైలలో ఉంటే దేవుణ్ణి ద్యానించవచ్చా ?

భగవంతుని నామస్మరణ మనసును నిర్మలం
చేస్తుంది. ఆ సమయంలో మైల వున్నా భగవంతుని
నామస్మరణం చేయడం ద్వారా స్వామి కి మైల
సోకదు. నిరభ్యంతరంగా దైవస్మరణ చేసుకోవచ్చు.
అయితే పూజ మందిరాన్ని గాని, సంబందిత పాత్రలను
గాని తాకరాదు. నామస్మరణకు ఎటువంటి దోషం
లేదని ధర్మ శాస్త్రం సెలవిస్తోంది.

మనసుకు మైల ఉండదు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.