అల్లసాని వారి అల్లిబిల్లి ఏడుపు అన్నాడు రామ లింగడు.

అల్లసాని వారి అల్లిబిల్లి ఏడుపు అన్నాడు రామ లింగడు.


పాటున కింతులోర్తురె కృపా రహితాత్మక నీవు ద్రోవ ని

చ్చోట భవన్నఖాంకురము సోకె కనుంగొను మంచు చూపి య

ప్పాటల గంధి వేదన నెపంబిడి యేడ్చె కల స్వనంబునన్

మీటిన గబ్బి గుబ్బ చను మిట్టల నశ్రులు చిందు వొందగాన్ !!

Comments

  1. కవి దృశ్యము ఊహించి కలమున పెట్టె.
    మంచి భావన భావనకు తగ్గ అందాలొలుకు చిత్రం
    👍👍👏👏👏👏🌹🌺

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!