అమ్మవారికి పచ్చతోరణం.!

అన్నమయ్యఈ సంకీర్తన నాకు భలే నచ్చింది.

.

.అసలు స్వామి అంతా అమ్మవారి సొత్తేనని భలే వర్ణించారు అన్నమయ్య..

.

చెలి రాజ్యమే నీవు శ్రీవేంకటేశుడా... అనీ. అయ్యవారికి వేసిన తులసిదండ 

.

అమ్మవారికి పచ్చతోరణం అంట, 

.

స్వామి కౌస్తుభమని అమ్మవారికి అద్దం అనీ ఎంత చక్కగా వర్ణించారో..!

.

పట్టము గట్టితివింక బ్రతుకరయ్యా 

చిట్టకాలు లేవు మీకు శ్రీ వేంకటేశుడా ||

అలమేలు మంగకు సింహాసనము నీవురము

కలిత హారములే సింగారపు దండలు |

తొలుత నీహస్తములే తోరణ గంభములు

చెలి రాజ్యమే నీవు శ్రీ వేంకటేశుడా ||

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!