'యుగపురుషుడు' .!

'యుగపురుషుడు' .!

.

ఆంధ్రుల అభిమాన 'అన్నగారు', తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక యన్టీఆర్!. 

.

వారి జీవితంలో ప్రతీ పుట ఒక ప్రయోగం, ఒక సాహసం. వారు ఏది చేసినా తరువాతి

.

వారికి అదొక మోడల్. వారు 'ది రియల్ లెజెండ్'. తెలుగుజాతికి 

.

నందమూరి తారకరామారావు గారు, 'యుగపురుషుడు' .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!