భ్రమల చీకట్లను పారద్రోలే సుప్రభాతము!

భ్రమల చీకట్లను పారద్రోలే సుప్రభాతము!

.

"కౌసల్యా సుప్రజా రామా! - కౌసల్యకు పుట్టిన ఓ మంచి పిల్లవాడా! రామా!

.

"పూర్వా సంధ్యా ప్రవర్తతే" - సూర్యోదయానికి వేళ అవుతుంది.

.

"ఉత్తిష్తా! నరశార్దూలా" - నరులలో పులివంటి వాడా! నిదుర లే!

.

"కర్తవ్యం దైవ మహ్నికం" - ఆ దైవాన్ని ఆరాధించుట నీ ప్రధమ కర్తవ్యం.

.

పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలు మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. కాని మనలో చాలా మందికి ఆ వాక్యాల అర్ధం ఏమిటో తెలియదు. ఒకవేళ మనం పైన పేర్కొనబడిన సుప్రభాత వాక్యాలను ఒకసారి గనక క్షుణ్ణంగా చదివి అదం చేసుకుంటే, రాముడు కూడా మనలాంటి మానవ మాత్రుడేనని, తల్లి కౌసల్యకు పుట్టినటువంటి బిడ్డ అని, ఆయన స్వయంగా ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు సర్వ సక్తిమంతుడైన దేవుణ్ణి ఆరాధించేవారన్న సంగతి స్పష్టంగా మనకు బోధపడుతుంది.

.

మనం నిజంగా రాముడిని ప్రేమించే వరమైతే, ఆయన్ను అనుసరించాలని అభిలషిస్తున్నట్లయితే ముందుగ మనం ఆయన తన జీవితాంతం ఏ దేవున్నైతే ఆరాధిస్తూ ఉన్నారో ఆ ఏకైక దేవుణ్ణి ఆరాధించాలి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!