కృష్ణ శ్రీ ..వినోదం.

కృష్ణ శ్రీ ..వినోదం.

.

ఫేస్ బుక్.......

"ఫేస్ బుక్ తో కాలక్షేపం బాగానే వున్నట్టుందేమే.......ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు!" అడిగింది ఆండాళు.

"యేం కాలక్షేపమోనే......తెల్లారగానే అందరికీ 'శుభోదయం' అని చెప్పడం; ఈనాడు పేపర్లో 'గ్రహం- అనుగ్రహం', 'అంతర్యామి' చదవడం, ఆ తిథీ, వార నక్షత్రాలనుబట్టీ, పండగలని బట్టీ అందరికీ శుభాకాంక్షలు కొట్టడం; ఇంక యెవరు ఆసుపత్రుల్లో వున్నారో చూసి, వాళ్లెప్పుడు పోతారో అని 'RIP' సందేశాలని రెడీ చేసుకుని పెట్టుకొని, వాళ్లు పోయారని తెలియగానే 'అందరికన్నా ముందు' పోస్టు కొట్టడం; మధ్య మధ్య లో ప్రొఫైల్ పిక్చర్ మారుస్తూ వుండడం; రాత్రి అందరికీ 'శుభరాత్రి' అని చెప్పడం--వీటి తోనే సరి పోతోంది! ఇంకా గ్రూపుల్లో ఛాట్లోటీ! నేను రాద్దామనుకున్నవాటికీ, చూడాలనుకున్న వాటికీ టైమేదీ!"

వాపోయింది తాయారు నిట్టూరుస్తూ.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!