కవిత్వమొక తీరని దాహం” అన్నాడు శ్రీశ్రీ.!

కవిత్వమొక తీరని దాహం” అన్నాడు శ్రీశ్రీ.!

.

“ ఓ వ్యక్తి కారాగారంలో శిక్ష అనుభవిస్తూ, చివరిదశలో ఉంటాడు.

అతణ్ణి చూడటానికి బాలింతరాలైన అతని కుమార్తె వస్తుంది.

తాగడానికి నీళ్ళు కూడా లభించక దాహంతో అలమటించే 

తండ్రి దీనస్థితిని చూసి మిక్కిలి కలత చెందిన ఆమె 

తన ‘స్తన్యాన్ని’ తండ్రికి ఇచ్చి అతని దాహార్తిని తీర్చి చరితార్థ అవుతుంది

.” ఓ చిత్రకారుడు చిత్రించిన చిత్రాన్ని వర్ణించి చెప్పే అపురూప దృశ్యం

పై ఉదాహరణ. కవిత్వం నవ్విస్తుంది, కవ్విస్తుంది, కంటనీరు తెప్పిస్తుంది,

మునుముందుకు నడిపిస్తుంది. కనుకనే “ కవిత్వమొక తీరని దాహం” అన్నాడు శ్రీశ్రీ.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!