భీష్మాచార్యునికి వందనం!

తాత్త్విక చింతన, ధార్మికానుష్ఠానం, దృఢభక్తి, ఇంద్రియనిగ్రహం - 

.

ఇన్ని సులక్షణాలు రాశిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవానునికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు. ఆచరించి, ఆచరింపజేసేవాడు ఆచార్యుడు.

ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది. ఆ పర్వంలోనిదే భగవద్గీత.!

యావద్భారత జాతీ సంస్మరించదగిన భీష్మాచార్యునికి వందనం!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!