గోదావారి.....ఆవకాయ.!

గోదావారి.....ఆవకాయ.!
.
దారెరుగని వాడును గో
దారిన తానొక్కమారు తడవని వాడును
కూరిమిన ఆవకాయను
ఆరారగ తిననివాడు ఆంధ్రుడు కాడోయి
భావము: గోదావరి నదిలో ఒక్కసారికూడా తడవనివాడు,
ఆవకాయ రుచిచూడనివాడు ఆంధ్రుడు కాదు అని కవిభావము.
ఇక్కడ గోదావరి వైశిష్ట్యము, ఆవకాయ రుచి ప్రాముఖ్యత తెలుస్తున్నది.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!