అరుదైన పద్యాలు.!...(౧)

అరుదైన పద్యాలు.!...(౧)

.

ఒకతెకు జగములు వణకున్;

అగడితమై ఇద్దరు కూడిన అంబులు ఇగురున్;

ముగ్గురాండ్రు కలిసిన సుగుణాకరా;

పట్టపగలె చుక్కలు రాలున్

భావము: ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, 

ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఇగిరిపోతాయి, 

ముగ్గురు ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది? పట్టపగలే నక్షత్రాలు రాలతాయి. 

.

అంటే చాలా శక్తివంతురాలని భావము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!