ఎప్పుడు అలా తిట్టు కోవడమ మాత్రమే ఎప్పుడు కొట్టు కొంటారో ..

నేను హనుమంతరావు ఒకసారి బస్సు ఆర్ట్స్ కాలేజీ దగ్గెర దిగి కెమిస్ట్రీ బిల్డింగ్ కు
నడుస్తునాం.
అక్కడ మా ఫ్రెండ్స్ అర్జునసింగ్, పార్థ సారధి ఏదో గో డవపడి..తిట్టుకుంటున్నారు..
కమలేషు బేడి..(ఆమె అప్పుడు మా కాలేజి బుటి లెండి)..,,,గురుంచి ఏదినా
అంటే నేను ఉప్పుకోను అంటున్నాడుఅర్జును...
అంటాను..అంటో ముదుకు వస్తున్నాడు పార్థు....
..
ఎప్పుడు అలా తిట్టు కోవడమ మాత్రమే ఎప్పుడు కొట్టు కొంటారో ..
అన్నాడు మన హనుమంతరావు ..
అంటే మేము కొట్టుకోవడం నీకు ఇష్టమా అంటో ........ఇద్దరు కలసి .నా సామి రంగా ఉతికేసారు మన హనుమంతరావుని...

Vinjamuri Venkata Apparao's photo.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!