మీ లాంటి కొండ ముచ్చులు దోర్కపోరు అంది...

అది 1959 యూనివర్సిటీ నుండి కోటి బస్సు లో వస్తున్నాం...నేను హనుమంతరావు..

.

ఒక అమ్మయిని చూసి మా హనుమంతరావు ..ఇలాంటి

.

కోతులకు పెళ్లి ఎలా అవుతుంది...జాలి వేస్తోంది అప్పారావు అన్నాడు.

.

అందుకు ఆ అమ్మయీ పర్వాలేదు ... మీ లాంటి కొండ ముచ్చులు దోర్కపోరు అంది...

.

ఆ .. అన్నాడు పాపం హనుమంతరావు...


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!