👉నాకు దేముడు ఎంత నిజమో, నా వాళ్ళంతా కూడా అంతే నిజము. 👈

👉నాకు దేముడు ఎంత నిజమో,


నా వాళ్ళంతా కూడా అంతే నిజము. 👈


కనపడని దేముడూ, కనపడే నా వాళ్ళూ ఎవరూ మిధ్య కాదు.


ఏదీ శాశ్వతము కానంత మాత్రాన అవి మిధ్యా, భ్రమా కావు.


నా సత్యం ఏమిటంటే, నేను బతికి ఉన్నంత కాలమూ


నాకు చేతనైనట్లు నిస్సహాయులకు సాయం చేస్తాను.


ఉన్నంతలో పంచుకుంటాను.


అంతా భగవదర్పితం చేస్తాను.


అంతకంటే ఎక్కువ మోక్షం నాకు అక్కరలేదు.


అంతకంటే ఏదో ఉందనుకోవటమే భ్రమా, మిధ్య. 

ఏకం సత్--


ఆ ఏకం లోనే అంతా వున్నది.


పూర్ణమదః, పూర్ణమిదం;


పూర్ణాత్ పూర్ణముదచ్యతే,


పూర్ణస్య పూర్ణమాదాయ,


పూర్ణమేవా వశిష్యతే.


ఇదే జీవన సత్యం.

🙏🙏🙏🙏🙏🙏


Comments

  1. good afternoon
    its a nice information blog
    The one and the only news website portal INS Media.
    please visit our website for more news updates..

    https://www.ins.media/

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!