నాకు పోతన్నఅంటే నాగయ్యగారే..! 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నాకు పోతన్నఅంటే నాగయ్యగారే..!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

నాగయ్య గారి భక్తపోతన చూసినవారు


పోతనను ఇంకో విధంగా ఊహించలేరు.


వేమన, పోతన, త్యాగయ్య అందరూ నాగయ్యగారే.


మహానుభావులు కళకోసమే పుట్టారు.


...🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀....

సర్వమంగళ నామా సీతారామా రామా.


శర్వవినుతా శాంతిదాతా రామా రామా.


మనసులోని మాయ బాపి రామా రామా.


మనువుమా నీ మోము జూపి రామా రామా.


నీవు నేనను భేద బుద్ధి మాపి మాలో.


నిలుపుమా నీ జ్ఞానసిధ్ధి రామా రామా.


-

🙏🙏🙏🌀🌀🌀🌀🙏🙏🙏


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!