పరమాత్మ రామ రామ

శ్రీలక్ష్మీ ప్రాణలోలా
మౌనిజన చిత్త తామరఖేలా
ఫాలాక్షవినుతశీలా 
దయజూడు పరమాత్మ రామ రామ

శ్రీలక్ష్మి యందు ప్రేమ కలవాడా! మునుల హృదయాబ్జలయందు విహరించువాడా! శివునిచే కీర్తింపబడు సత్ప్రవర్తనము కలవాడా! ఓ పరమాత్మా! శ్రీరామా! నన్ను దయతో చూడుము.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.