ఎవరు ఏ విధముగా ప్రవర్తించెదరో వారిని అనుసరించి మిగిలిన వారు కూడా అనుసరించెదరు.

ఎవరు ఏ విధముగా ప్రవర్తించెదరో వారిని అనుసరించి మిగిలిన వారు కూడా అనుసరించెదరు.

వేమన శతకము..

కల్లలాడువాని గ్రామకర్త యెఱుగు

సత్య మాడువాని స్వామి యెఱుగు

బెద్దతిండిపోతుఁ బెండ్లామెఱుంగురా

విశ్వదాభిరామ వినురవేమ.


అసత్యము చెప్పే వాడిని గ్రామపెద్ద గ్రహించి అతనితో ప్రవర్తించవలసిన విధముగా వ్యవహరిస్తాడు.నిజము ఎవరు పలుకుతున్నారో సర్వాంతర్యామి అయిన భగవంతునికి తెలుసు.అందుకే భక్తులు కోరే కోర్కెలను భగవంతుడు తీర్చుతాడు.తిండిపోతు భర్తను భార్య గ్రహించును.అందుకే అతడికి సరిపడు ఆహారమును ఇస్తుంది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!