గాథాసప్తశతి శతకం...

గాథాసప్తశతి శతకంరచన : జెజ్జాల కృష్ణ మోహన రావు


ఉదుకగ చీరను ప్రతిదిన

మది గతుకుల నిండిపోయె యౌరా లేమిన్

బ్రదుకున నగచాట్లు పడెడు

ముదుసలి గని చినుగు చీర మోమున జలముల్ …


Then –

she was young and rich with several suitors

with countless priceless saris to wear

Now –

she is old, worn and torn

and the only sari she has

is old, worn and torn

beaten again and again

even the holes in the sari

shed tears


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!