వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్

రవి బింబంబుపమింప పాత్రమగు ఛాత్రంబై శిరోరత్నమై

శ్రవణాలంకృతి యై గళాభరణమై సౌవర్ణకేయూరమై

ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర

ప్రవరంబై పదపీఠమై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్


పోతన భాగవతం లో వామనుడు భూ నభోమండలాలను రెండడుగులలో కొలిచేందుకు తన విశ్వరూపాన్ని ఎత్తగా ఆకాశంలోని సూర్యుడు ఏవిధంగా చూపరులకు అగుపించినది తెలియచెప్పే పద్యం

Courtesy ;- Devarakonda Subrahmanyam garu.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!