అద్భుతమైన పద్యం ..శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి రచన.!

భారత స్వాతంత్ర్య సమరం జరుగుతున్న కాలంలో తెలుగువారిని ఉత్తేజపరిచిన 

అద్భుతమైన పద్యం ..శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం గారి రచన.!

.

భరతఖండంబు చక్కని పాడియావు

హిందువులు లేగదూడలై ఏడ్చుచుండ

తెల్లవారను గడుసరి గొల్లవారు

పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.

Comments

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.