నండూరి వారు “ఎంకి”!

నండూరి వారు “ఎంకి”ని సృష్టించి
అరవై ఏండ్లు నిండాయి.
అప్పుడు-ఇప్పుడు-ఎప్పుడు
ఎంకి వయస్సు ఇరవై ఏండ్లే.
నిండు జవ్వని-నిండు యవ్వని
ఎంకి వంటి పిల్ల లేదోయి లేదోయి
మెళ్ళో పూసల పేరు
తల్లో పువుల సేరు
కళ్ళెత్తితే సాలు:
రసోరింటికైనా
రంగు తెచ్చే పిల్ల.
పదమూ పాడిందంటె
కతలూ సెప్పిందంటె
కలకాలముండాలి.
అంసల్లె, బొమ్మల్లే
అందాల బరిణల్లే
సుక్కల్లె నా యెంకి
అంటూ ”ఎంకి”ని సృష్టించారు నండూరి వారు.


Comments

  1. ' కల్లెత్తితే సాలు కనకాభిసేకాలు ' Dr..సుమన్ లత

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!