కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

ఎన్నో సార్లు చదివింప చేయడమే కాదు తీవ్రం గా ఆలోచింప జేసే ఈ నవలని నిజానికి యుక్త వయసు వారి చేత కొన్ని భాగాలను ఎడిట్చెసి చదివించాలి .ఆ రోజులలో ఎక్కువ తెరవెనక భాగవతాలు తెలియక మాయ జలతారు జిలుగులకి ఆశపడేవారు. ఈ రోజులలో అన్నీ తెలిసే వెళ్తున్నారు తమాషాగా పెద్దల ప్రోత్సాహం కూడా ఉంటోంది .అంతాడబ్బు మహిమ ..మంచి పరిచయం చేసేరు .--------డా .సుమన్ లత
ReplyDeleteఎన్నో సార్లు చదివింప చేయడమే కాదు తీవ్రం గా ఆలోచింప జేసే ఈ నవలని నిజానికి యుక్త వయసు వారి చేత కొన్ని భాగాలను ఎడిట్చెసి చదివించాలి .ఆ రోజులలో ఎక్కువ తెరవెనక భాగవతాలు తెలియక మాయ జలతారు జిలుగులకి ఆశపడేవారు. ఈ రోజులలో అన్నీ తెలిసే వెళ్తున్నారు తమాషాగా పెద్దల ప్రోత్సాహం కూడా ఉంటోంది .అంతాడబ్బు మహిమ ..మంచి పరిచయం చేసేరు .--------డా .సుమన్ లత
ReplyDelete