శివ ధ్యాన శ్లోకాలు !....(14).


.

శివ ధ్యాన శ్లోకాలు !..

శివ ధ్యాన శ్లోకాలు !....(14).

.

"జటాభిర్లమ్బమానాభిర్నృత్యన్తమభయప్రదమ్

దేవం శుచిస్మితం ధ్యాయేద్వ్యాఘ్రచర్మపరిష్కృతమ్ "

.

వేలాడుచున్న జడలతో గూడినవాడై నృత్యముచేయుచున్నవాడును,

అభయము ఇచ్చువాడును, స్వచ్చమైన చిరునగువు కలవాడును,

వ్యాఘ్రాజినముచే అలంకరింపబడినవాడు అగు దేవుని ధ్యానించుచున్నాను.

దేవత: శ్రీరుద్రుడు

.

ఋషి: హేమకోశుడు

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!