'Aata kadara Shiva' - Lord Shiva Song from Tanikella Bharani's 'Midhunam...

ఆట కదరా శివ... ఆట కద కేశవ

జనన మరణముల జగతి... ఆట కదరా శివ
నట్టనడుమ ఈ బ్రతుకు... ఆట కద కేశవ

కాసు కొరకు పరుగు... ఆట కదరా శివ
కడకు మిగిలేది కాటి బూడిదే  కద కేశవ

కలిమిలేమిల జీవితం... ఆట కదరా శివ
పెళ్లి ,పిల్లల తంతు వట్టి మాయ కద కేశవ


నీది నాది అని తగువు... ఆట కదరా శివ
కాలే కట్టె కూడా నాతో రాదు కద కేశవ


ఆట కదరా శివ... ఆట కద కేశవ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!